భారత జట్టులోకి తిరిగిరావడానికి..! 1 m ago
భారత జట్టులోకి తిరిగిరావడానికి ప్రయత్నిస్తున్న మహ్మద్ షమీకి షాక్ తగిలింది. రంజీ ట్రోఫీ తరువాత రెండు రౌండ్లకు, బెంగాల్ టీమ్‌లో అతనికి చోటు దక్కలేదు. అక్కడ ఆడి ఫిట్‌నెస్ నిరూపించుకోవాలనుకున్న, అతనికి ఇది బ్యాడ్ లక్ అని చెప్పవచ్చు. 2023 ODI WC తర్వాత గాయం కారణంగా జాతీయ జట్టుకు షమీ దూరమయ్యాడు. సర్జరీ తర్వాత కోలుకుని బౌలింగ్ ప్రాక్టీస్ ప్రారంభించారు. ఇటీవల తాను 100% ఫిట్‌నెస్ సాధించినట్లు చెప్పారు.